info@manadailynews.com
Breaking News

టెక్నాలజీ

అద్భుతమైన ఫీచర్స్ తో వస్తోన్న ఐఫోన్‌ 7, 7ప్లస్

iphone-7

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తన ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్ ను విడుదల చేసింది. గత ఐఫోన్లతో పోల్చితే ఈ ఐఫోన్‌ 7, 7 ప్లస్ లలో చాల కొత్త ఫీచర్స్ ఆడ్ చేశారు. ఐఫోన్‌ 7, 7 ప్లస్‌లో అప్‌గ్రేడెడ్‌ కెమెరాను ఉపయోగించారు. 12 మెగాపిక్సెల్‌ సెన్సర్‌ 60 శాతం వేగంగా పనిచేస్తుంది. క్వాడ్‌ లెడ్‌ ఫ్లాష్‌ 50 శాతం లైట్‌ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇందులో ఉండే డిఫరెంట్‌ ఫోకల్‌ లెంగ్త్‌ సహాయంతో వైడ్‌ యాంగిల్‌లో ఫొటోలు తీసుకోవచ్చు. ...

Read More »

‘ఆర్కోస్ 50 సాఫిర్’ తడిచినా పాడుకాదట!

archos 50 saphir

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆర్కోస్ మరో కొత్త ఫోన్ ను విపణిలోకి విడుదల చేసింది. ‘ఆర్కోస్ 50 సాఫిర్’ అనే పేరుతో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తమ ఫోన్ కిందపడిన, నీళ్లలో అరగంట సేపు ఉంచినా పాడవాడని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.7,500లుగా నిర్ణయించింది. అక్టోబర్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్కోస్ 50 సాఫిర్ విశిష్టతలు 1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 128 జీబీ ...

Read More »

మార్కెట్లోకి 20 ఎంపీ కెమేరాతో జడ్‌టీఈ ఏక్సన్‌7

ZTE axon 7

జడ్‌టీఈ మొబైల్ కంపెనీ మార్కెట్లోకి ఏక్సన్‌7 పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని విడుదల చేసింది. అడ్వాన్సు బుకింగ్ మొదలు పెట్టమని జూన్‌2 నుంచి ఆన్‌లైన్‌, రీటైల్‌ స్టోర్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. కాకపోతే భారత్‌లో అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ధరలు రూ.29,600, రూ.33,800, రూ.42,000గా ఉన్నాయని సంస్థ పేర్కొంది. విశిష్టతలు ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం ఎల్యీడీ ఫ్లాష్‌తో 20 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా 1440×2560 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ 4జీబీ ర్యామ్‌ 5.5 అంగుళాల ...

Read More »

రూ.5,749కే ఇన్‌ఫోకస్‌ బింగో 20 స్మార్ట్‌ఫోన్‌

infocus-bingo-20-launched

ఇన్‌ఫోకస్‌ ఫోన్ల తయారీ సంస్థ మరో కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు బింగో 20. ధరను రూ.5,749గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ వివరాలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనిలో 1జీబీ ర్యామ్‌, డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం కలదు. ఇటీవలే కంపెనీ బింగో21 పేరిట ఓ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేశారు. ఇన్‌ఫోకస్‌ బింగో 20 ఫీచర్లు విశిష్టతలు 1జీబీ ర్యామ్‌ 4.50 అంగుళాల తాకే తెర 1.5గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ 5మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా 8మెగాపిక్సెల్‌ ...

Read More »

సగానికి తగ్గనున్న ఐఫోన్ 5ఎస్ రేటు

apple iphone SE

మొబైల్ మార్కెట్లో ఎన్ని ఫోన్లు ఉన్నా యాపిల్ ఐఫోన్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐ ఫోన్ ధర ఎక్కువ ఉందని కొనలేని వారికి శుభవార్త. యాపిల్ కొత్తగా విడుదల చేయనున్న ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి రాగానే ఐఫోన్ 5ఎస్ రేట్లు సగానికి తగ్గనున్నాయట. యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ మోడల్ను మార్చ్ 22న లాంచ్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి వచ్చిన అనంతరం ఇప్పుడు అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు తగ్గనుందని కేజీఐ సెక్యురిటీస్కు ...

Read More »

కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ట్విట్టర్‌

Twitter releasing GIF Keyboard

ట్విట్టర్‌ తన యూజర్లను మరింత ఆకర్షించే పని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు ఇకపై తమ భావోద్వేగాలను కదిలే బొమ్మలు జిఫ్‌ ఫార్మాట్లో పోస్ట్‌ చేసుకోవచ్చని ట్విట్టర్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. ఉపయుక్తంగా ఉండే జిఫ్‌ ఇమేజ్‌లను తమ లైబ్రరీలో సెర్చ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది.

Read More »

ట్విట్టర్ లో 10వేల క్యారెక్టర్స్ లిమిట్

twitter 10000 characters

ఏదన్నా విషయం చెప్పాలన్నా, సమాచారం చేరవేయాలన్న ప్రముఖులందరూ యూజ్ చేస్తున్న సోషల్ సైట్ ట్విట్టర్. అభిమానులకు చేరువవడానికి వాళ్లు ఉపయోగించుకుంటున్న సాధనం ఇదే. అంతగా పాపులర్ అయిన ఈ సైట్… తన యూజర్స్ కు కొత్త ఆఫర్ ఇస్తోంది. ట్విట్టర్‌లో ట్వీట్‌ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు కేవలం 140 క్యారెక్టర్లతో మాత్రమే ట్వీట్‌ చేసే అవకాశం ఉండేది. ఇక ముందు దానిని 10 వేల క్యారెక్టర్ల వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 140 క్యారెక్టర్ల పరిమితిని ఎత్తివేయనున్నట్లు గతంలోనే ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి ...

Read More »

4జీ సేవలను ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్‌

BSNL-4G-Services

భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికాం నెట్‌వర్క్‌ చండీగఢ్‌ నుంచి బుధవారం 4జీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం వాణిజ్యేతర సేవలను మాత్రమే ప్రారంభించామని.. చండీగఢ్‌లో పరిమిత సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇతర వినియోగదారులు 4జీ సేవలు కావాలనుకుంటే 4జీ సెంటర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Read More »

ఒక్క సిమ్‌కార్డు… నెట్‌వర్క్‌లు ఎన్నో

windows-10

విండోస్‌ 10 మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇంటర్నెట్‌ కోసం మీరు వాడుతున్న మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిగా రాకపోయినా, దానికోసం మీరు వేరే నెట్‌వర్క్‌ను ఎంచుకోవలనుకున్తున్నారా? అయితే మీకోసం ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఓ కొత్త సిమ్‌కార్డును రూపొందిస్తోంది. ఈ సిమ్‌తో మొబైల్‌ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు.విండోస్‌ 10 వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ సెల్యూలర్‌ డాటా యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను విండోస్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వాలి. మనకు కావల్సిన ...

Read More »

అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 7

iphone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఆపిల్. ఈ సంస్థ తయారుచేసే ఐఫోన్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ప్రియులకు ఐఫోన్స్ అంటేనే ఎనలేని క్రేజ్ ఉంది. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్‌ను ఏర్పచుకుంది ఆపిల్ సంస్థ. ఇప్పుడు ఇదే తరహాలో విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ సెవన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది ఆపిల్. ఇప్పటికే ఈ ఐఫోన్ ఫీచర్లు కస్టమర్లను ఎంతోగాను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వాటర్ ప్రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి అధునాతన ఫీచర్లతో ఐఫోన్ 7 మార్కెట్‌లోకి ...

Read More »