info@manadailynews.com
Breaking News

స్పెషల్

పార్వతి దేవి మెచ్చిన హీకు పక్షి!

haiku-animal-found-in-nepal

ఇప్పటిదాకా పక్షికి రెండు కళ్ళు రెండు రెక్కలు ఉంటాయి అని విన్నాం. కానీ… ఇది చదవండి… నాలుగు కాళ్లతో జంతువులా ఉంటుంది. దీని శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు ఉంటాయి. పొడవైన తోక, రెండు కొమ్ములు ఉన్నాయి. నడుం భాగం బాగా సన్నగా ఉంటుంది. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. దీని పేరు హీకు. ఇది ఎక్కువగా నేపాల్‌లో కనిపిస్తుంది. చలికాలంలో మాత్రమే నేపాల్ లోని హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తోంది. హికు పక్షి చల్లటి ప్రాంతాల్లోనే బతుకుతుంది. ఈ పక్షిని చూస్తే అంతా ...

Read More »

‘ఏ4 సైజు ఛాలెంజ్’ అంటే తెలుసా?

A4 size challenge

ఏంటి ఈ ‘ఏ4 సైజు ఛాలెంజ్’ గొడవ అని అనుకుంటున్నారా.. అయితే ఇది చదండి. ఇప్పటి వరకు మనం ‘ఐస్‌ బకెట్‌’, ‘రైస్‌ బకెట్‌’, ‘బెల్లీ బటన్‌’ ఛాలెంజ్‌లను చూశాం. ఫిట్‌నెస్‌ కోసం మరో కొత్త ఛాలెంజ్‌ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ‘ఏ4 సైజు ఛాలెంజ్’ షేక్ చేస్తోంది. సాధారణంగా చైనాలో బాడీ ఫిట్‌నెస్‌ గురుంచి పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అక్కడి మహిళలు ఏ4 సైజ్‌ పేజీతో తమ ఫిట్‌నెస్‌ను అంచనా వేసుకుంటున్నారు. ఇంతకీ ఏ4 ...

Read More »

రాయలసీమ ప్రత్యేకతలు

rajayaseema

రాయలసీమ రతనాల సీమ అని పెద్దవారు అనేవారు. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన రాయలసీమలో రత్నాలు రోడ్డుపై రాసులుగా పొసి అమ్మేవారట. అది మనం చూడలేదు. కాని ఇప్పటికి మనం చూడడానికి రాయలసీమలలో ఎన్నో వింతలు, విడ్డూరాలు, కట్టడాలు కళ్ళ ముందు కనిపించే సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం – దక్షిణ నల్లమల, శేషాచల అడువులు- ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. కలివికోడి – భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడపజిల్లా లంకమల అభయారణ్యం ...

Read More »

మృగాళ్ళు

mrugaallu

అమ్మ అంటే ఎవరికైనా దైవం తో సమానం కదా.. అలాంటి దైవం ఒక స్త్రీ. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా అని అనుకునే పనికిమాలిన చేతకాని వెదవలు ఉన్నారు. అందరి మగవారికి ఇంట్లో తల్లి, పెళ్ళాం, చెల్లి, అక్క, వదిన, కూతురు అందరూ ఉంటారు. మరి అదే మగాడు ఇల్లు దాటితే స్త్రీని ఎంత అసభ్యంగా చూస్తాడు. మరి అలానే ఇంకొకడు ఇంటినుంచి బయటికి వచ్చే మీ వారిని అలానే చూస్తారు అని అర్థం కాదు. అలా అర్థం ఐన వారు స్త్రీని అసభ్యంగా ...

Read More »

వీటితో వయసుని తగ్గించుకోండి

age increase

కొబ్బరి నూనె వల్ల జీర్ణక్రియ వ్యవస్థ పెరిగి శరీర బరువుని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల శరీరంలోని కణాలు ధృడంగా ఉంటాయి. యవ్వనంగా కనిపిస్థారు. అలాగే దాల్చినచెక్క పొడి చర్మ సౌందర్యానికి చాల మంచిది. రోజు ఇదొక రూపంలో దీనిని తీసుకుంటే మెదడు బాగా పనిచేయడమే కాకా వయసుని కూడా దాచుకోవచ్చు. ఇదే విధంగా సబ్జా గింజల్ని నానబెట్టి తినడంవల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు చర్మం, మెదడు, గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పోషకాలతోపాటు ...

Read More »

కేన్సర్‌పై మలేరియా యుద్ధం

maleria

మానవజాతిని వణికిస్తున్న మహమ్మారి కేన్సర్‌పై మలేరియా బ్రహ్మాస్త్రం! గర్భిణులకు ప్రాణాంతకంగా మారుతున్న మలేరియాను నిరోధించేందుకు శాస్త్రజ్ఞుల చేపట్టిన పరిశోధనల్లో యాదృచ్ఛికంగా బయటపడింది. గర్భిణుల శరీరాల్లో ప్లాసెంటా(మాయ)కు అతుక్కొని ప్రమాదకరంగా పరిణమించే మలేరియా ప్రొటీన్‌ను నే కేన్సర్‌పై అస్త్రంగా ప్రయోగించే ప్రక్రియపై దృష్టి సారించారు!! ఈ విధానాన్ని ప్రయోగశాలలో పరిశీలించగా.. పదింట తొమ్మిది కేన్సర్లు.. అంటే 90 శాతం ఈ చికిత్సకు లొంగాయి!! కేన్సర్‌ ట్యూమరలూ తక్కువ సమయంలో పెరిగిపోతాయి. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే ఒక రకం షుగర్‌ మాలిక్యూల్‌ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. ...

Read More »

సిగరేట్ తాగినా.. మాంసం తిన్నా కాన్సర్ గ్యారంటీ

cigarette smoking cancer

మీరు మాంసం తింటున్నారా? అయితే జాగ్రత్త.. సిగరెట్‌ కాలిస్తే క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఎలా ఉందో… మాంసం తిన్నా అదే రోగం రావచ్చు. ఏ రకమైన మాంసం తిన్నా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏళ్ల తరబడి పరిశోధించి నిర్ధారించింది. చాలా మందికి మాంసం లేనిదే పూట గడవదు. ఇకపై ఇలాంటి అవాట్లు మానుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దాల తరబడి పరిశోధించి ఈ నిర్థారణకు ...

Read More »

ఎండలకు కొబ్బరి బొండాం నీళ్ళు తాగండి

yenda

ఎండా కాలం వచ్చిందంటే ఎండలు భగ భగ మంతుంటాయి. ఎండలో తిరుగుతుంటే బాగా దాహం వేసి చల్లగా ఏవేవో తాగాలనిపిస్తుంది. అలా తాగడంవల్ల ఆరోగ్యం చేదిపోవడమే కాకుండా, దాహం తీరదు. దీనికి విరుగుడుగా కొబ్బరి బొండాం తాగడం చాల మంచిది అంటున్నారు డాక్టర్లు. స్వచ్ఛమైన కొబ్బరి బొండాం నీటిని సర్వరోగ నివారిణిగా చెబుతారు. వారం రోజులు పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే కొబ్బరి బొండాం నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. కొబ్బరి బొండాం తాగడం వాళ్ళ ప్రయోజనాలు – నిత్యం కొబ్బరిబొండాం తాగడం ...

Read More »

ఆగస్టు 12 నుండి కృష్ణా పుష్కరాలు

krishna

ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. టీటీడీకి చెందిన ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతిని సంప్రదించి అనంతరం తేదీని ఖరారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 11వ తేదీ రాత్రి 9.21 గంటలకు బృహస్పతి నక్షత్రం కన్యారాశిలో ప్రవేశిసున్నందున మరుసటి రోజు సూర్యోదయం అనంతరం పుష్కరాల ముహూర్తం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 12 నుండి 23వ ...

Read More »