info@manadailynews.com
Breaking News

జాతీయం

డాలరు విలువ 70రూపాయలు

3

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం మరింత దిగజారి రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిమ మాంద్యం వదంతుల నేపథ్యంలో ఆదేశ కరెన్సీ భారీగా పతనమౌతుంది. దీంతో ఆ ప్రభావం మన కరెన్సీపై పడింది. యూఎస్‌ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీన పడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల ...

Read More »

మరణ ధ్రువీకరణ పత్రాలకు ఆధార్‌

aadhar

మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్‌ 1 నుంచి మరణ ధ్రువీకరణ నమోదుకు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.  మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేవారికి చనిపోయిన వారి ఆధార్‌ సంఖ్య తెలియకపోతే ‘నాకు తెలిసినంతవరకు మృతుడికి ఆధార్‌ కార్డు లేదు’ అనే సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Read More »

పామును మింగిన చేప!

snake

పాములు తన ఆహారంకోసం ఇతర జీవులను మింగితే అదే పాముని మింగింది చేప. అలాంటి ఘటనే ఇండియాలో చోటు చేసుకుంది. పాము తన ఆహరం కోసం కనిపించిన చేపని మింగ బోయింది. పాము ఎక్కడ తనను మింగుతుందో అనుకుని ఆ పాముని మింగబోయింది చేప. వీటి మధ్య జరిగిన పోరులో దురదృష్టవశాత్తూ రెండూ మరణించాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More »

అమ్మ మృతిపై వీడిన మిస్టరీ..!

jayalalitha-death-secret

తమిళనాడు ధివంగత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి అనంతరం పలు అనుమానాలు రేకెత్తాయి. ఆమె ముందే చనిపోయిందని, స్లో పాయిజన్ ప్రయోగం జరిగిందని ఇలా ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. బంధువులు కూడా ఆమె మృతిపై పలు ఆరోపణలు చేశారు. అయితే అమ్మ మృతిలో అసలు నిజం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మ ట్రీట్‌‌మెంట్ ఆమె పరిస్థితిపై అపోలో ఆస్పత్రి సిబ్బంది ఎవరూ చెప్పలేదు. అయితే అన్ని ప్రశ్నలకు సమాధానంగా.. అపోలో చైర్మ‌న్ సి.ప్ర‌తాప్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట‌ర్‌వ్యూలో వివ‌రించారు. ...

Read More »

ఇకపై ATM నుంచి ఎంతైనా తీసుకోవచ్చు

unlimited-cash-withdraw-in-atm

గత 30 రోజులుగా పెద్దనోట్లు రద్దవడం… కొత్త నోట్లు ప్రవేశపెట్టటడం… బ్యాంకుల్లో డబ్బులేకుండా పోవడం… ATM ల దగ్గర ప్రజలు డబ్బుల కోసం పెద్దసంఖ్యలో బారులు తీరడం… ఇవన్నీ రోజు చూస్తున్న దృశ్యాలే. ఒకవేళ బ్యాంకులకు వెళ్లిన కూడా కొంత డబ్బులు బాత్రమే ఇవ్వడం… ATM లో 2000 కన్నా ఎక్కువ విత్ డ్రా చేసుకో లేకపోవడం. రోజు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక నుంచి అలాంటి తిప్పలు ఉండవు అంటోంది ఆర్థిక శాఖ. కొత్త సంవత్సరం కానుకగా ATM విత్ డ్రా ...

Read More »

బడా ఆఫర్లతో బోర్లాపడ్డ బ్రాండ్ ఫ్యాక్టరీ

brand-factory

మీరు చూస్తున్న ఫోటోలు ఎక్కడో ఏటీఎం దగ్గర డబ్బులకోసమో.. సినిమా రిలీస్ రోజు టిక్కెట్ల కోసమో.. క్యూలో నిల్చున్నట్లు ఉంది కదా! కానీ కాదు. ఇది జూబ్లీహిల్స్ లోని బ్రాండ్ ఫ్యాక్టరీ షోరూం దగ్గర దృశ్యం. కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తి క్యాష్ చేసుకోవాలనుకున్న బ్రాండ్ ఫ్యాక్టరీకి బోర్లాపడినట్టైంది. తక్కువ ధరకే ఈనెల 15న పేపర్లలో ఎలక్ట్రానిక్ ఛానళ్లలో బ్రాండ్ ఫ్యాక్టరీ భారీ సేల్ అని, రూ. 5000 కొనుకోండి.. 2000 మాత్రమే చెల్లించండి అని చెప్పడమే కాదు. దీంతో పాటు రూ. 1000 ల ...

Read More »

సంక్రాంతి బ‌రిలో ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌’

narayana

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా… స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ మాట్లాడుతూ – ‘ప్రారంభంలో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర పిలిమ్స్ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాలు చేశాను. ...

Read More »

అమ్మ సమాధి నుండి వింత శబ్దాలు!

jayalalitha-grave

తమిళ నాడు ధివంగత ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత పార్థీవ స‌మాధి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న వార్త సంచలనం రేపుతోంది. ఆమె స‌మాధి వద్దకు వెళ్లి మొక్కే సమయంలో సమాధి నుండి టిక్ టిక్ మంటూ శబ్ధం వస్తోందని ఆమె అభిమానులు చెబుతుండటంతో తండోపతండాలుగా జనం ఆ శబ్దాన్ని వినేందుకు పరుగులు పెడుతున్నారు. గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఆయన సమాధి నుండి ఇలాంటి శబ్దాలే వచ్చినట్లు పుకార్లు రేగాయి. ఆయ‌న‌ మృత దేహంతో పాటు ఆయనకు ఇష్టమైన వాచీని కూడా పూడ్చేశారు. దాంతో సమాధి ...

Read More »

చిన్న నోట్ల విలువ పెరిగింది: మోడీ

modi

చిన్న నోట్లకు విలువ బాగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం గుజరాత్‌లో పర్యటించిన ఆయన దీసాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని, బీజేపి అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని అన్నారు. నల్లధనం నియంత్రణ కోసమే పెద్దనోట్లు రద్దు నిర్ణయం చేశామని మోడీ అన్నారు. దీని వల్ల ఇప్పుడు రూ.10, రూ.20, రూ.50 నోట్లకు విలువ పెరిగిందని, నోట్ల రద్దు అనంతరం చిన్న నోట్ల కోసం ప్రజలు పోటీ పడ్డారని ...

Read More »

అమ్మ ఆస్పత్రి ఖర్చులు రూ.80కోట్లు!?

hospital

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి వైద్య ఖర్చుల బిల్లు రూ.80 కోట్లుగా తేలింది. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద వేసిన పిటిషన్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. జయలలిత 75 రోజుల పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆ సమయానికి గాను అపోలో ఆస్పత్రి మేనేజ్ మెంట్ రూ.80 కోట్లు బిల్లు వేసినట్లు తెలుస్తోంది. ఇవిగాక ఇతరత్రా ఖర్చులు కూడా భారీగానే పడనున్నాయి. అమ్మ బిల్లుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూ.6 కోట్లు ఇప్పటికే చెల్లింపులు ...

Read More »