info@manadailynews.com
Breaking News

అంతర్జాతీయం

ముగ్గురు మగాళ్లు ఒక్కటయ్యారు!

three mens

ఇప్పటిదాకా స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం చూసాము. కానీ ముగ్గురు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. కొలంబో దేశం గత సంవత్సరం స్వలింగ సంపర్కుల పెళ్ళికి అధికారికంగా ఒకే చెప్పింది. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియో వైరల్ ఐంది. ఈ ముగ్గురిలో ఒక్కడైన నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడుతూ ‘మేము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా కున్న హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నానని ఈ వీడియోలో పేర్కొన్నాడు. జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, ...

Read More »

రేప్‌కేసులో చిక్కుకున్న నిర్మాత

rape case

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీపై రేప్ కేసు నమోదైంది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని 2015లో బీబీఎం విద్యార్థినిని ట్రాప్ చేసాడు కారి మొరానీ. అదే సంవత్సరం జూలైలో మత్తు మందు ఇచ్చి ఆమెపై రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రేప్ ఫోటోలను తీసి వాటిని అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు హైదరాబాదు, ముంబై నగరాల్లో తనపై అత్యాచారం చేసాడని ఆమె పోలీస్ ఫిర్యాదులో రాసింది. అండర్ వరల్డ్ మాఫియాతో కూడా మొరానీకి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ‘దిల్ వాలే’ చిత్రం విడుదలైన ...

Read More »

లిబియాలో విమానం హైజాక్

libyan-plane-hijack

లిబియన్ ఆఫ్రిఖియాహ్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ A320 అనే విమానం శుక్రవారం హైజాక్ అయ్యింది. విమానాన్ని మాల్టీస్ గ్రూప్ హైజాక్ చేసినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో 118 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు హైజాకర్లు ఉంది ఉంటారని అధికారులు అన్నారు. కానీ వాళ్ల డిమాండ్స్ మాత్రం వెల్లడించటంలేదని, విమానాన్ని బాంబులతో పేల్చివేస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది అంటున్నారు. హైజాక్ అయినా సమయంలో విమానం లిబియా నుంచి ట్రిపోలి వెళుతుంది. హైజాక్ చేసిన అనంతరం మాల్టా ఎయిర్ పోర్టులో ...

Read More »

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ బొమ్మ

prabhas-in-medam-tussad-musium

వచ్చే 2017 సంవత్సరంలో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం బాహుబలిని ఆవిష్కరించబోతుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూల్లు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను ఈ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదంచిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్‍లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మైనపు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ ...

Read More »

పాక్‌ను మట్టికరిపించిన మన కుర్రాళ్ళు

hockey-asia-cup

ఒక వైపు భారత్‌ సైన్యం పాక్‌ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో చేస్తుంటే… ఇంకోవైపు పాకిస్తాన్ హాకీ జట్టును భారత్‌ కుర్రాళ్లు మట్టికరిపించారు. అండర్‌-18 ఆసియా కప్‌లో భాగంగా ఢాకాలో గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తేడాతో పాక్‌పై విజయఢంకా మోగించింది. భార‌త హాకీ కుర్రాళ్ళు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా వేదిక‌గా జ‌రిగిన‌ ఆసియా క‌ప్ అండ‌ర్ 18 విభాగం సెమీస్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై నెగ్గి.. ఆ విజ‌యాన్ని యూరీ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన అమర‌వీరుల‌కు అంకితం చేస్తామ‌ని ...

Read More »

భారత్ ను హెచ్చరించిన పాక్ చిన్నారి

pakistan-children

ఉరీ ఉగ్రదాడి ఘటనపై భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు తమకు యుద్ధం చేసే ఉద్దేశం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నా సరే పాక్ మత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్ ప్రజల మనసుల్లో భారత్ పై విషం నింపుతోంది. భారత్ ఓ శతృదేశమని, దాన్ని సర్వనాశనం చేయడమే పాక్ లక్ష్యమని పిల్లలకు నూరిపోస్తోంది. అందుకు తార్కాణంగానే.. ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారికి తండ్రి ఏకే-47 పట్టుకుని ...

Read More »

బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు

balochisthan

బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తన వికృత చేష్టలతో అమాయక ప్రజలపైన విరుచుకుపడుతుంది. భారత్ బలోచిస్తాన్ లో జరుగుతున్నా మారణహోమాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తడమే ఇందుకు కారణం.

Read More »

ఒబామాకు క‌మ్యూనిస్టుల దెబ్బ‌

obama

అమెరికా అధ్య‌క్షుడు ఒబామాకు క‌మ్యూనిస్టు దెబ్బ రుచి చూపించారు చైనా అధికారులు. ప్ర‌పంచ దేశాల‌కు తాను రాజున‌ని గ‌ర్వంతో పొంగిపోయి… ద‌ర్వం ప్ర‌ద‌ర్శించే అమెరికా అధ్య‌క్షుడికి ఆ గ‌ర్వం దిగే దెబ్బ కొట్టింది చైనా ప్ర‌భుత్వం. జీ 20 దేశాల స‌ద‌స్సులో పాల్గొనేందుకు చైనా వ‌చ్చిన ఒబామాకు త‌మ సొంత మ‌ర్యాద చూపించి అగ్ర‌రాజ్య పొగ‌బోతు తనానికి చెక్ పెట్టింది. అమెరికా అధ్య‌క్షుడు ఏ దేశంలో ప‌ర్య‌టించినా త‌న తిండిద‌గ్గ‌ర నుంచి భ‌ద్ర‌త వ‌ర‌కూ ఆమెరికా అధికారులే చూసుకుంటారు. గ‌తంలో భార‌త్‌లో ఒబామాప‌ర్య‌టించిన సంద‌ర్భంలోనూ ...

Read More »

క్షమాపణ చెప్పిన రోజా!

roja sorry

త‌న‌పై విధించిన స‌స్పెన్ష్‌ను ఎత్తివేయించుకునేందుకు రోజా దిగొచ్చారు. పౌరుషానికి ప‌ట్టుద‌ల‌కు తాను పెట్టింది పేర‌ని క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స‌క్తే లేద‌ని బీరాలు పో్యిన ఈ జ‌గ‌న్ చెల్లి ఇప్పుడు త‌ప్ప‌యిపోయింది అంటూ వేడుకున్నారు. స‌భ‌లో చేసిన‌దానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ స్పీక‌ర్‌కు లేఖ రాశారు. సీఎంకు వ్య‌తిరేకంగా కామ చంద్ర‌బాబు అంటూ అసెంబ్లీలో నినాదాలు చేసి తాను త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్నారు. త‌న మాట‌ల ద్వారా ఎవ‌రినైనా నొప్పించి ఉంటే క్ష‌మించాలంటూ ఎమ్మెల్యే అనిత‌ను కూడా కోరారు. విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డిన ...

Read More »

గుండెపోటుతో ఉజ్బెకిస్తాన్ దేశాధ్యక్షుడు కన్నుమూత

ujbekistan president

ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్ గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ హ్యామరేజ్‌తో తన తండ్రి చాలా బాధ పడ్డారని ఆయన కుమార్తె లోలా వెల్లడించింది.

Read More »