info@manadailynews.com
Breaking News

గాసిప్స్

చిరు 150 వ సినిమాలో ఆ ఎమ్మెల్యే ఐటెం సాంగ్!

chiru 150 movie

మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ వేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ప్రస్తుతం  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుతున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. నిర్మాతగా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఓ పాత కోసం ఐటెం గాళ్‌‌ను వెతికే పనిలో పడ్డాడట డైరెక్టర్. చిరంజీవి సినిమాలు అంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ పక్కా ఉండాలని కథతో పాటు మసాలా లాంటి అదిరిపోయే ఐటెం సాంగ్‌‌ను పెట్టబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సరైనోడు చిత్రంలో యంగ్ ...

Read More »

‘రోబో 2.0’లో అక్షయ్ రూపం?

Akshay Kumar robo 2.0

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘రోబో’ అఖండ విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా ‘రోబో 2.0’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్‌కుమార్‌ ఇలానే కనిపిస్తాదంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్దపెద్ద కనుబొమ్మలు, నల్లటి దుస్తుల్లో ఉన్న అక్షయ్‌ షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలు ఆయన ఫ్యాన్‌ క్లబ్‌ పేరిట ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాయి. ...

Read More »

కంగన వీడియో లీకైంది

kangana leaked video

‘క్వీన్‌’, ‘తను వెడ్స్ మను’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేసింది. ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో నిజమేనని వెల్లడించింది. ‘ఫెమినా’ మ్యాగజీన్‌ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్‌ పెట్టుకునే ...

Read More »

బాలయ్య 100 సినిమా ‘రైతు’లో ఆ ఇద్దరు కూడా!

balakrishna 100 movie

ఇప్పటిదాకా బాలకృష్ణ 100వ సినిమా దర్సకత్వం ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు షికారు చేశాయి.  సింగీతం వంటి సీనియర్ దర్శకుడితోపాటు బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ.. వీరందరినీ పక్కకు నెట్టి కృష్ణవంశీ ముందుకు వచ్చాడు. రైతాంగ సమస్యల నేపథ్యంలో “రైతు” అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. మే నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రైతు నాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారు. ఇక బాలయ్య 100వ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. మోక్షజ్ఞ ...

Read More »

ప్రీతి జింతా రహస్య పెళ్లి చేసుకుంది

priety zinga

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా రహస్యంగా వివాహం చేసుకుంది. అమెరికా బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్ ను లాస్ ఏంజిల్స్ లో పెళ్ళిచేసుకుంది. ఈ విషయం ఎక్కడా పొక్కకుండా జాగ్రతపడింది. తాజాగా వీరి వెడ్డింగ్ కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. ప్రీతి-జీని గుడెనఫ్ పెళ్లాడిన పెళ్లి మండపానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. వీరి వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందని అనుకుంటున్నారు. ప్రీతి జింతా వివాహం జరిగినట్లు గతంలో అనేక సార్లు వార్తలు వచ్చాయి. ప్రీతి జింతా ...

Read More »

వరుణ్‌తేజ్‌తో లావణ్య త్రిపాటి

lavanya tripathi, varun tej

కంచె, లోఫర్ వంటి చిత్రాల్లో తన నటనా పరిపూర్ణత చూపించిన వరుణ్‌తేజ్‌. ప్రస్తుత నవ కథానాయకల్లో భారీగా ఆఫర్లు అందుకుంటున్న లావణ్య త్రిపాఠి వరుణ్‌తేజ్‌ సరసన నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.  సందీప్‌కిషన్‌కి జంటగా ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న ఓ రొమాంటిక్‌, ఎంటర్‌టైనర్‌ చిత్రంలో వరుణ్‌తేజ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై లావణ్య త్రిపాఠి కానీ, శ్రీనువైట్ల కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Read More »

కృష్ణవంశీతో బాలకృష్ణ 100వ సినిమా?

balakrishna krishna vamsi

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ వందో చిత్రం పై రక రకాలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆదిత్య 369 సీక్వెల్‌గా సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో తన 100వ చిత్రం ఉంటుందని గతంలో బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ విషయంలో బాలకృష్ణ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. బాలకృష్ణ కోసం బోయపాటి శ్రీను కూడా ఓ కథను సిద్ధం చేసారంట.  కానీ బోయపాటి సరైనోడు చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడట. ఇప్పుడు కృష్ణవంశీ పేరు తెరపైకి వచ్చింది. ...

Read More »

మహేష్ కోసం టెంపర్-2 రెడీ చేస్తోన్న పూరీ!

superstarmana

పూరి జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘టెంపర్’కు ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని పిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే టెంపర్ సీక్వెల్‌లో హీరో ఎన్టీఆర్ కాదట. ఆ ప్లేస్‌లో మహేష్ నటించనున్నాడని టాక్. ‘టెంపర్ 2’ పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి పూరి జగన్నాథే దర్శకత్వం వహిస్తాడని సమాచారం. టెంపర్‌లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పోలీస్ క్యారెక్టర్‌ చేశారు. ఇప్పుడు ‘టెంపర్-2’లోనూ మహేష్ అంతకన్నా ఎక్కువ టెంపోతో చేస్తాడట. అయితే అన్నీ ఓకె గానీ మరి మహేష్ ఈ సినిమాకు ఒప్పుకుంటాడా? ఓ హీరో ...

Read More »

అమరావతిలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో?

sardar

సంచలనమే. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని ఏప్రిల్ 8 విడుదల చేయాలని చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఈ చిత్రం ఆడియో వేడుకను మార్చి 12 లేదా 20న నిర్వహించాలని చూస్తున్నారు. ఆడియో పంక్షన్‌ను హైదరాబాద్ లేదా అమరావతిలో భారీగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం అమరావతిలోనే ఆడియో వేడుకను నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుక ఎక్కడ జరుగుతుందన్న విషయం ఈ వారంలో తెలిసే అవకాశముంది. పవన్‌కు జోడీగా అందాలతార కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ...

Read More »

బండ్ల గణేష్, లారెన్స్ కాంబోలో భారీ హర్రర్ మూవీ

bandlaMana

భారి చిత్రాల నిర్మాత బండ్ల గణెష్ మరో క్రేజి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. తెలుగు తమిళ నాట హారర్ థ్రిల్లర్స్ కి ఫ్రాంచెజ్ గా మారి ఇటీవలే గంగ చిత్రం తొ 100 కోట్ల మైలు రాయిని ని సైతం దాటి అందరి ప్రశంసలతొ పాటు భాక్సాఫీసు దగ్గర కనక వర్షం కురిపించిన లారెన్స్ రాఘవ హీరొ గా అయన దర్శకత్వం లోనె రూపొందున్న చిత్రాన్ని గణెష్ నిర్మించబొతున్నారు. పరమెశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై అతి త్వరలొ ఈ చిత్రం సెట్స్ పైకి ...

Read More »