info@manadailynews.com
Breaking News

ఎడ్యుకెషన్

2495 ఉద్యోగాలకు సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్

crpf jobs notification

ఖాళీలు : 2,945 అర్హత (Qualification): టెన్త్‌ – 10th Class ఆఖరు తేదీ (Last Date): 2017 మార్చి 1 సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (Central Reserve Police Force – CRPF) (సీఆర్‌పీఎఫ్‌ ) వివిధ రాష్ట్రాల్లో 2495 కానిస్టేబుల్‌ (Conistable posts) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 2945 Total Posts : 2495 వివిధ రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు తెలంగాణ – 100 ఆంధ్రప్రదేశ్ – 137 ఉత్తరప్రదేశ-343, తమిళనాడు-200, బీహార్‌-189, మహారాష్ట్ర-183, అసోం-140, ...

Read More »

హైదరాబాదులో 300 కంపెనీలతో జాబ్ మేళా

job mela

ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెల ఈ నెల 21,22 తేదీల్లో సికింద్రాబాదులోని కీస్ హై స్కూలులో (keys high school secunderabad) జాబ్ మేళా జరగనుంది. ESI, EPF కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ,ESI బోర్డు సభ్యుడు కే.దిలీప్ కుమార్ వెల్లడించారు. జాబ్ మేళాలో కోటక్ మహీంద్రాబ్యాంక్ (kotak mahindra bank), టాటా (tata), ఫ్లిప్ కార్ట్ (flipkart) వంటి 300కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ...

Read More »

టెలికాం రంగంలో 20 లక్షల ఉద్యోగాలు

2 million jobs in Telecommunication sector

మొబైల్ తయారీ రంగంలో వచ్చే ఉద్యోగాలు 10.76 లక్షలు సర్వీస్ ప్రొవైడర్ల రంగంలో 3.70 లక్షలు మౌలిక సదుపాయాల రంగంలో 6 నుంచి 7 లక్షలు 2017 సంవత్సరంలో నిరుద్యోగులకు అంతా శుభమే అంటున్నాయి టెలికాం సెక్టర్ స్కిల్ కౌన్సిల్, టీమ్ లీజ్ ఏజెన్సీలు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ఏడాది 20 లక్షల ఉద్యోగాలు పుట్టుకురానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కొత్త సర్వీస్ ప్రొవైడర్లు, డేటా విస్తరణలోనే అధికంగా ఈ ఉద్యోగాలు ఉంటాయి. ప్రభుత్వం చేపడుతున్న ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ...

Read More »

సిండికేట్ బ్యాంకులో 400 పీవో ఉద్యోగాలు

syndicate-bank-po-posts

400 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి సిండికేట్‌ బ్యాంకు నోటిఫికేషన్ విడుద‌ల‌చేసింది. ఆన్‌లైన్ ప‌రీక్ష (Online Exam), ఇంటర్వ్యూ (interview)ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. తరువాత మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ (Manipal School of Banking) మంగుళూరు, ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ (NITTE Greter Noida) గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఒక సంవత్సరం పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (Post Graduate Diploma in Banking Finance) (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును ...

Read More »

ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు

indian-bank

324 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ఇండియ‌న్ బ్యాంక్ బుధవారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు onlineలో apply నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న అభ్య‌ర్థి ప్రిలిమిన‌రీ (Prilminary), మెయిన్స్ (Mains Exam) ప‌రీక్ష వ్రాయాలి. ఇందులో సెలెక్టయిన వారికి బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ స‌ర్వీసెస్ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (Manipal Global Educational Services PG Diploma in Banking and Finance)లో ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కంప్లీట్ అయినా తరువాత ఇండియ‌న్ బ్యాంక్ బ్రాంచుల్లో ...

Read More »

982 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్

appsc

అర్హత: పోస్టులన్నింటికీ కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు మాత్రం కామర్స్ లేదా ఎకనమిక్స్ లేదా మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉండాలి. పోస్టు కోడ్-8 కు నిర్దేశిత ఎత్తు, బరువు కలిగి ఉండాలి. వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: స్క్రీనింగ్టెస్ట్, మెయిన్ పరీక్ష ఆధారంగాఎంపిక ఉంటుంది. ప‌రీక్ష విధానం: దీనిని ఆఫ్‌లైన్ విధానంలోనిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి వివిధ రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుకు 50 చొప్పున మెయిన్ పరీక్షకు ...

Read More »

BSNL 2700 జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BSNL

ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2700   జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాల భ‌ర్తీకి ఇవాళ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రాల వారీగా పోస్టులను కూడా వివరించారు. బీఎస్ఎన్ఎల్ 2700 జూనియ‌ర్ ఇంజ‌నీర్ ఉద్యోగాల భ‌ర్తీకి వ‌చ్చే నెల 10 నుంచి ఆన్ లైన్ లో సైన్స్ , బీటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవ‌చ్చ‌ని బీఎస్ ఎన్ ఎల్ సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ...

Read More »

సింగరేణిలో 242 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

singareni job notification

సింగరేణిలో మరో 242 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ సీండీ ఎన్‌ శ్రీధర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు దాదాపు 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. తాజా ఉద్యోగాల ఎక్స్‌టెర్నెల్‌ నోటిఫికేషన్‌ను వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. రాతపరీక్ష ద్వారానే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్ష రాసిన రోజే ఫలితాల్ని కూడా ప్రకటిస్తామన్నారు. వివిధ విభాగాలలో ఉద్యోగాలు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ (మైనింగ్‌) పోస్టులు: 163 వెల్డర్‌ ట్రైనీ ...

Read More »

ఐసెట్‌-2016 ఫలితాలు విడుదల చేసిన ఏపీ

apicet-2016

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌-2016 పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు ప్రకటించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఐసెట్‌లో 87.71 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఏపీ ఐసెట్‌-2016 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Read More »

కేశవరెడ్డి విద్యా సంస్థలు శ్రీచైతన్యకు అప్పగింత

ghanta srinivasarao

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి కేసుల్లో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేశవరెడ్డి విద్యా సంస్థల నిర్వహణపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివాదాల్లో ఉన్న కేశవరెడ్డి విద్యా సంస్థల అకడమిక్‌ నిర్వహణ బాధ్యతను శ్రీచైతన్యకు అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే విద్యా సంబంధ కార్యకలాపాలను మాత్రమే శ్రీచైతన్య చూసుకుంటుందని వాటి ఖాతాలు, ఫీజుల విషయంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు ఎటువంటి జోక్యం ...

Read More »