info@manadailynews.com
Breaking News

బిజినెస్

డాలరు విలువ 70రూపాయలు

3

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం మరింత దిగజారి రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిమ మాంద్యం వదంతుల నేపథ్యంలో ఆదేశ కరెన్సీ భారీగా పతనమౌతుంది. దీంతో ఆ ప్రభావం మన కరెన్సీపై పడింది. యూఎస్‌ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీన పడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల ...

Read More »

కస్టమర్లకు చుక్కలు చూపిస్తోన్న జియో కాల్స్

reliange-jio

టెలికాం చరిత్రలో ఓ సంచలనం అంటూ దూసుకొచ్చిన రిల‌య‌న్స్ జియో సిమ్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జియో సిమ్స్ కొన్న వారంతా కాల్స్ కలవక, సిమ్స్ యాక్టివేట్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. పోర్టబులిటీ పెట్టుకున్న వారు కూడా ఇదేం సర్వీస్ రా బాబు అంటూ మళ్లీ తమ పాత నెట్ వర్క్ లకే  వెళ్తున్నారు. వినియోగ దారులు ఇంత ఇబ్బంది పడుతున్నా డియో మాత్రం టెలికం సంస్థ‌లపై నిందలు వేస్తూ కాలం గడుపుతోంది. ఇక ఈ విషయంలో ఎయిర్ టెల్ ను దోషిని చేసేందుకు ...

Read More »

భారీ దోపిడీకే ముఖేశ్ 4జీ క‌ల‌ర్‌!

reliance jio mukhesh ambani

భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ముఖేశ్ అంబానీ ఫోర్త్ జ‌న‌రేష‌న్ తెలివి తేట‌ల‌తో భారీ దోపీడీకి తెర తీశారు. పైసా లాభం లేకుండా ఏ ప‌ని చేయ‌ని ఒక వ్యాపార‌వేత్త ఇలా అత్యంత ఖ‌రీదైన నెట్‌వ‌ర్క్ సేవ‌ల‌ను ఉచితంగా అంజేస్తున్నారంటే అనుమానించాల్సిందే. అలా అనుమానిస్తే ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత ప‌థ‌కం వెన‌కున్న 4జీ దోపీడి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను దెబ్బ‌కొట్టి వాటి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ముఖేశ్ ఈ ఉచితానికి తెర తీశారు. నిజానికి ఇందులో వినియోగ‌దారుల జేబుకు కూడా భారీగా చిల్లు పెట్టే ...

Read More »

ఎయిర్‌టెల్ అంతు చూస్తున్న జియో!

relliance jio vs airtel

రిల‌య‌న్స్ జియో స‌రికొత్త వ‌రాల మూట‌ను ప్ర‌క‌టించింది. ముంబైలో జ‌రిగిన ఆ కంపెనీ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వినియోగ‌దారుల‌కు అందించ‌నున్న భారీ ఆఫ‌ర్ల‌ను వెలువ‌రించింది. త‌మ స్టోర్‌కు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వ‌స్తే చాలు సిమ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ సిమ్ ద్వారా ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌, అన్‌లిమిటెడ్ 4జీ నెట్ అంద‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. విద్యార్థుల‌కు ఐడీ చూపిస్తే మ‌రింత అద‌న‌పు డేటాను ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. దేశంలో 2017 నాటికి  90శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యం పెట్టుకున్నాన‌మ ...

Read More »

తక్కువ వడ్డీకే గృహ రుణాలు: ఐసీఐసీఐ బ్యాంక్‌

icici bank

ఐసీఐసీఐ బ్యాంక్‌ తక్కువ వడ్డీకే గృహరుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద చౌక ఇళ్ల నిర్మాణానికి నంది పలికింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీపై ఏడాదికి 6.5 శాతం రాయితీని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) ఇస్తుంది. ఇందుకు అనుగుణంగా ఎన్‌హెచ్‌బీతో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరి పేరు మీద ఇల్లు లేని అల్పాదాయ, వెనుకబడిన వర్గాల వారు మాత్రమే ఈ ...

Read More »

భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Gujarat Chief Minister Narendra Modi launches book BEYOUND A BILLION BALLOTS writen by Vinay Sahashrabudhe with Nitin Gadkari, Gopinath Munde at BSE (Bombay Stack Exchange) Mumbai on Thursday. Express photo by Ganesh Shirsekar, 27-06-2013,

మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే  420 పాయింట్ల మేర లాభపడింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 7వేల మార్క్ను దాటింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ కూడా లాభాలతో ఆరంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 23,426.32 వద్ద, నిఫ్టీ 7,114.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.06 వద్ద కొనసాగుతుంది.

Read More »

మారుతీ సుజుకీ ముందంజ

maruti suzuki

దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం చూపిస్తోంది. సియామ్ గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు చేసిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (14,057 యూనిట్లు), కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (14,042 యూనిట్లు), వేగన్ ఆర్ (12,744 యూనిట్లు) మోడళ్లు సహా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,934 యూనిట్లు), మారుతీ సెలెరియో (7,141 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (6,589 యూనిట్లు) ...

Read More »

బంగారం తగ్గింది!

g9

బంగారం 10 గ్రాముల ధర రూ.535 క్షీణించి రూ. 28,980 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.534 నష్టంతో రూ.36.983 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే… మంగళవారం స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కాగా సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లో సైతం పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ. 445 తగ్గి రూ.28,650కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,500కు చేరింది. వెండి కేజీ ధర రూ.655 ...

Read More »

రూ. 28,585కు చేరిన బంగారం

gold

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర పెరుగుతోంది. మంగళవారం 28వేల మార్క్‌ దాటి ఏడాది గరిష్ఠానికి చేరింది. రూ. 710 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 28,585కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,195.66 డాలర్లుగా ఉండగా బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. వెండి కేజీకి రూ. 1,180 పెరిగి రూ. 37,230కు చేరుకుంది.

Read More »

దేశీయ స్టాక్ మార్కెట్లు దెబ్బేశాయి

sensex

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. యూరోపియన్ మార్కెట్లు భారి నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు.. ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ ని దెబ్బతీశాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు నష్టపోయి.. 24,539 దగ్గర ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి.. 7,455 దగ్గర క్లోజయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగ షేర్లను కుంగదీసింది. బ్యాంక్ నిఫ్టీ ఆరున్నర శాతం ...

Read More »