info@manadailynews.com
Breaking News

ప్రపంచంలోనే పొడుగైన వ్యక్తి మన తెలుగు వాడే…

world highest tall man
పేరు ఇజ్జాడ షణ్ముఖరావు.. వయసు 24 సంవత్సరాలు.. విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడుగైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఎందుకంటే షణ్ముఖరావు 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండడం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ. షణ్ముఖరావుకు ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షణ్ముఖరావు ఆరేళ్ల క్రితం దాకా ఐదున్నర అడుగులు మాత్రమే. పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడగా పెరుగుదల మొదలైంది. 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు పెరిగాడు. ఇలా అకస్మాత్తుగా ఎత్తు పెరగడంతో తీవ్ర బాధపడుతున్నాడు. మొన్నటివరకు కూలి పనులకు వెళ్ళేవాడినని ఇపుడు పనికి వెళ్లడంకూడా కష్టంగా ఉండాలి వాపోయాడు. చివరికి చెప్పులు కూడా దొరకడం లేదని వాపోతున్నాడు.
srikakulamworld tallest mans