ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్ గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ హ్యామరేజ్తో తన తండ్రి చాలా బాధ పడ్డారని ఆయన కుమార్తె లోలా వెల్లడించింది.
గుండెపోటుతో ఉజ్బెకిస్తాన్ దేశాధ్యక్షుడు కన్నుమూత
