info@manadailynews.com
Breaking News

చంద్రబాబు పని తీరుకి నిదర్శనం

1

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటి కింద కురుపుతో ఇబ్బందిపడుతున్నారు. ఆయన కుడి కంటి కింది భాగంలో చిన్నపాటి కురుపు వచ్చింది. గత పదిరోజులుగా ఆయన దీనితో బాధపడుతున్నారు. కన్ను మూయాలన్నా… తెరవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆయన పరిపాలనా కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం పలు సంస్థలతో నిర్వహిస్తున్నారు. సంక్షేమ పధకాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత వారంరోజులుగా చిన్నగా ఉన్న కురుపు రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.