info@manadailynews.com
Breaking News

వెంకటేష్‌ని‌ పెళ్లి చేసుకున్న సంఘవి!

Sanghavimanadailynews

నాగార్జున, బాలకృష్ణ, రాజఖేశర్, శ్రీకాంత్ వంటి హీరోలతో ఆడిపాడిన నటి నటి సంఘవి పెళ్లి చేసుకుంది. కొద్ది మంది సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల మధ్య కర్నాటకలో వెంకటేష్‌ని సంఘవి పెళ్లి చేసుకుంది. వెంకటేష్ అంటే హీరో వెంటకేష్ కాదు. కేరళకు చెందిన ఐటీ సంస్థ అధినేత వెంకటేష్. ఈ రోజు ఉదయం కర్నాటకలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. చాలా కాలంగా సినిమాలకు దూరం అయిన సంఘవి ఇప్పుడు వివాహంతో మళ్లీ అభిమానులకు కనిపించింది.