info@manadailynews.com
Breaking News

Tag Archives: www.tolikodi.com

ముగ్గురు మగాళ్లు ఒక్కటయ్యారు!

three mens

ఇప్పటిదాకా స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం చూసాము. కానీ ముగ్గురు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. కొలంబో దేశం గత సంవత్సరం స్వలింగ సంపర్కుల పెళ్ళికి అధికారికంగా ఒకే చెప్పింది. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియో వైరల్ ఐంది. ఈ ముగ్గురిలో ఒక్కడైన నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడుతూ ‘మేము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా కున్న హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నానని ఈ వీడియోలో పేర్కొన్నాడు. జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, ...

Read More »

తాతలయిన మంత్రులు

ministers

ఎప్పుడు ప్రజల సమస్యలతో, పరిపాలనలో తీరిక లేకుండా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఇద్దరు తాతలయ్యారు. అప్పుడే పుట్టిన బుడ్డోడిని ఎత్తుకుని మైమరచిపోయారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి రెండు సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆ ఇద్దరు మంత్రుల ఆనందానికి అవధుల్లేకుండా

Read More »

‘బిగ్‌ బాస్‌’ షోలో ఎన్టీఆర్‌

ntr big boss

తెలుగులో అత్యంత ప్రజాభిమానం పొందిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ‘స్టార్ మా’. హిందీలో  సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో బాగా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. కుర్చీలో కూర్చోన్న ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ ...

Read More »

అనుష్క శర్మకి ఏమైంది?

pari anushka sharma

చూడగానే ఆకట్టుకొనే రూపం.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటన.. అనుష్క శర్మ సొంతం.. అయితే ఇప్పుడు నీలికళ్ళతో మొఖం అంత మచ్చలతో భయంకరంగా కనిపిస్తుంది. విషయానికొస్తే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనుష్క ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అనుష్క వ్యవహరిస్తోంది. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై ...

Read More »

వేటాడే స్పైడర్ గా వచ్చిన మహేష్

spyder first look

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గూఢాచారిగా నటిస్తున్నాడు. డైరెక్టర్ మురుగదాస్, ఎన్వీఆర్ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.మహేష్. ఈ చిత్ర యూనిట్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ అవతారంలో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఒకటి శత్రువును వేటాడే సీన్ కాగా మరొకటి రొమాంటిక్ గా  కనిపించాడు.  స్పైడర్ ఫస్ట్ లుక్ ...

Read More »

ప్రపంచంలోనే పొడుగైన వ్యక్తి మన తెలుగు వాడే…

world highest tall man

పేరు ఇజ్జాడ షణ్ముఖరావు.. వయసు 24 సంవత్సరాలు.. విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడుగైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఎందుకంటే షణ్ముఖరావు 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండడం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ. షణ్ముఖరావుకు ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షణ్ముఖరావు ఆరేళ్ల క్రితం దాకా ఐదున్నర అడుగులు మాత్రమే. పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడగా పెరుగుదల మొదలైంది. 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు పెరిగాడు. ...

Read More »

పసిబిడ్డ కాలు విరిచేసి కర్కోటకుడు

mana1 small copy

పసిబిడ్డను చూస్తే ఎవరైనా మురిసిపోతుంటారు. అలాంటిది అతి కిరాతకంగా పసికందు కాలు విరిచేసాడు హాస్పిట‌ల్‌ వార్డ్‌బాయ్‌. ఈ దారుణం ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగింది. నిండా నెల‌రోజులు కూడా నిండ‌ని ప‌సికందుపై కర్కోటకుడిలా ప్ర‌వ‌ర్తించాడు హాస్పిట‌ల్‌ వార్డ్‌బాయ్‌. జనవరి 25న రూర్కీ హాస్పిటల్లో చిన్నారి జన్మించాడు. ఆ చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రిలో చేర్చారు. ప‌సికందు  ఆపకుండా ఏడుస్తుండ‌టంతో అసహనానికి లోనైనా వార్డ్‌బాయ్ ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి చిన్నారి కాలును విరిచేశాడు. పసికందు నొప్పిని తట్టుకోలేక ఇంతకీ ఏడుపు ఆపకపోవడంతో అనుమానం ...

Read More »

వృద్ధురాలిని రోడ్డుపాలు చేసిన మనవడు

manavathvam

జన్మనిచ్చిన మహావృక్షాన్నే నిట్ట నిలువునా రోడ్డుపాలు చేశాడు కర్కోటకుడు. ముసలితనంలో ఏమి లేక తనకున్న ఆస్తులన్నీ పిల్లలకు ఇచ్చేసిన వృద్ధురాలిని కట్టుబట్టలతో రోడ్డుపైన పడేసాడు కసాయి మనవడు. ఆ వృద్ధురాలి పేరు చింతపల్లి రత్నమ్మ (90).  ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో జరిగింది. రత్నమ్మ భర్త ఆర్మీ లో పనిచేశారు. వీరికి సంతానంగా ఏసేబు, జీవరత్నం, కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు జీవరత్నం కొడుకు అనిల్‌ను తండ్రితో పాటు నానమ్మ, తాతయ్యలే పోషించారు. భర్త మృతి చెందడంతో రత్నమ్మ దిక్కులేనిదయింది. ఇదే ...

Read More »

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంగా ‘జై.. లవ కుశ’

jai laka kusa

జూనియర్ ఎన్టీఆర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని,  ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More »