info@manadailynews.com
Breaking News

Tag Archives: tollywood

వెంకటేష్ ‘బాబు బంగారం’ మేకింగ్ వీడియో

venkatesh babu bangaram

విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార హీరో హీరోయిన్లగా మారుతి దర్శకత్వంలో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో తెరకెక్కుతున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు).  సూర్య‌దేవ‌ర నాగవంశి, పి.డి.వి. ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాని ఆగ‌స్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Read More »

గేస్ అంటే నాకు ఇష్టం: ఇలియానా

gays

తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ కి చెక్కేసిన భామ ఇలియానా. హైద‌రాబాద్ లో అమెరికాకు చెందిన లైఫ్‌స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ స్కెచర్స్ షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో తళుక్కున మెరిసింది ఇలియానా. చాలాకాలం తర్వాత హైదరాబాద్ కు వచ్చిన ఇలియానా తెలుగులో అవ‌కాశాలు వ‌స్తే చేయ‌డానికి తాను రెడీ అంది.  స్వలింగసంపర్కులు(గెస్) అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘రుస్తుం’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అక్ష‌య్ గే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Read More »

పోలీస్ స్టేషన్లో పోసాని పిర్యాదు

posani on policestation

ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వాలని నరేశ్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పుడుతున్నడంటూ  ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని పోసాని పోలీస్  స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Read More »

ఇరగదీస్తున్న మలయాళం మామ

janatha garage mohan lal

తెలుగు సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు ‘జనతాగ్యారేజ్’ సినిమా గురుంచే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ డైరక్షన్ వహిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్టలుక్ ని మలయాళం ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ కి మావయ్యపాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ ...

Read More »

నాగ అన్వేష్ ‘ఏంజిల్’లో హెబ్బా పటేల్

hebah patel Naga Anvesh Angel

వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమా మొదలు పెట్టాడు.  ఈ సినిమాను సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మోవీలో నాగఅన్వేష్ సరసన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్ నటించనుంది. యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్ ఇలా నవరసాలు సమపాల్లలో ఉండే విధంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఏంజిల్’ అనే టైటిల్ ఖరారు చేశారు.  నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జోడీ యూత్ ...

Read More »

పవన్ కళ్యాణ్ కొత్త మూవీ మొదలుపెట్టాడు

pawankalyan new movie

పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషి చిత్రం పవన్ కెరీర్ లో ఒక బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దీని తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో పులి చిత్రం వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి హ్యాట్రిక్ చిత్రంగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాతగా కొత్త చిత్రం మొదలైంది. నేడు ఈ చిత్రం యొక్క ముహూర్తపు సన్నివేశం నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కార్యాలయంలో జరిగింది. అయితే ఈ చిత్ర ...

Read More »

తారకరత్నకు పోలీసుల ఫైన్

tarakaratna

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు జొరుమీదున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్.. నేడు తారక రత్న. బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు సోమవారం తారకరత్నకు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అదే సమయంలో అటుగా వెళుతున్న తారకరత్న కారును ఆపి, ఫైన్ వేశారు. కారుకు ఉన్న బ్లాక్ స్టిక్కర్ తొలగించారు.

Read More »

నిత్యామీనన్ మూడోసారి అలా… చేస్తోందట!

100-days-of-love-poster-8

తెలుగులో యంగ్ హీరో నితిన్ తో రెండు సినిమాల్లో నటించి బంపర్ హిట్ అందుకున్న అందాల నటి నిత్యామీనన్. ఇప్పుడు ఈమె మలయాళం సూపర్ స్టార్ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్ఖార్ సల్మాన్, జంటగా ముచ్చటగా మూడోసారి జతకట్టనున్నారు. మణిరత్నం తీసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఒకే బంగారం’ సినిమాతో ఆకట్టుకున్న ఈ జంట ఇటీవలే ‘జతగా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాన్స్ రిటర్న్స్ అంటూ ‘100 డేస్ ఆఫ్ లవ్’ అనే ...

Read More »

విశాల్‌ కొత్త సినిమా ప్రారంభం

vishal new movie

తమిళ నటుడు విశాల్‌ తాజా చిత్రం గురువారం ప్రారంభమైంది. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై మిస్కిన్‌ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని విశాల్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమా సాహిత్య కళా ప్రక్రియ కలిగిన చిత్రమని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానన్నారు విశాల్ .

Read More »

కంగన వీడియో లీకైంది

kangana leaked video

‘క్వీన్‌’, ‘తను వెడ్స్ మను’ వంటి సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. షూటింగ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాగితాలను ఎదురుగా ఉన్న బల్లపై విసిరేసింది. ఈ వీడియోలో ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌ చల్ చేస్తుండటంతో తాజాగా కంగనా ఈ వీడియో నిజమేనని వెల్లడించింది. ‘ఫెమినా’ మ్యాగజీన్‌ మార్చ్ ఎడిషన్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు ఈ వీడియో నిజమేనని, తన పాత్రకు డూప్‌ పెట్టుకునే ...

Read More »