info@manadailynews.com
Breaking News

Tag Archives: tollywood

‘బిగ్‌ బాస్‌’ షోలో ఎన్టీఆర్‌

ntr big boss

తెలుగులో అత్యంత ప్రజాభిమానం పొందిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ‘స్టార్ మా’. హిందీలో  సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో బాగా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. కుర్చీలో కూర్చోన్న ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ ...

Read More »

హిందీ నటి కృతిక చౌదరి మృతి

kruthi chowdary

బాలీవుడ్ మోడల్ మరియు నటి కృతిక చౌదరి(30) అనుమానాస్పదంగా చనిపోయింది. సోమవారం (జూన్ 12) సాయంత్రం ముంబైలోని అంధేరిలోని తన ఇంటి నుంచి వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలి వెళ్లారు. ఆమె నిర్జీవంగా పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆమె లోపల ఉంటే బయట  తాళాలు ఎవరు వేసి ఉంటారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మరణం వెనుక హత్య ఉదంతం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితమే ...

Read More »

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంగా ‘జై.. లవ కుశ’

jai laka kusa

జూనియర్ ఎన్టీఆర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని,  ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More »

నవదీప్‌ ‘నటుడు’ సెన్సార్‌ పూర్తి

navdeep

యంగ్‌ హీరో నవదీప్‌, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నటుడు’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే మూవీ ఇది!! హీరో నవదీప్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు ప్రసాద్‌ నేరేట్‌ చేసిన సబ్జెక్ట్‌ నాకు చాలా థ్రిల్లింగ్‌గా అన్పించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను ...

Read More »

బార్ & గ్రిల్ ప్రారంభించిన సీనియర్ హీరో?

bar-and-grill

టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఇప్పటికే హోటల్, పబ్ బిజినెస్‌లో సక్సెస్‌ తో దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలు కూడా అదే బాట పట్టారు. ఇప్పుడు వీరి బాటలోనే సీనియర్ నటుడు కూడా బార్ అండ్ గ్రిల్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. రాజశేఖర్, జీవిత తమ ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని ఓ బార్ అండ్ గ్రిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ అతిధులను పలకరించి సందడి చేశారు. దాంతో రాజశేఖర్ కూడా అందులో పెట్టుబడి పెట్టారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ...

Read More »

పవన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో

pawan-kalyan-upendra

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై రోజుకో వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఇదే నంటూ ప్రచారం సాగుతుండగా.. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త బైటికి వచ్చింది. పవన్ సినిమాలో మరో కన్నడ హీరో కూడా ప్రధాన పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారట. త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తిలో కీ రోల్ లో మెప్పించిన ఉపేంద్ర ఈ చిత్రంలోనూ అలాంటి పాత్రే చేయనున్నారని ఆ వార్తల సారాంశం. త్రివిక్రమ్‌ చెప్పిన స్ర్కిప్ట్ బాగుండటంతో ఉపేంద్ర కూడా వెంటనే చేస్తానని మాట ...

Read More »

అక్టోబర్ 7న కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్

karthi-kashmora

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా… నిర్మాతలు మాట్లాడుతూ – ”కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కార్తీ డిఫరెంట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ను అక్టోబర్ 7న ...

Read More »

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, జ్ఙాన్‌వేల్ కాంబోలో ద్విభాషా చిత్రం

allu-arjun

వ‌రుస రికార్డు చిత్రాల‌తో రేసుగుర్రం లా దూసుకుపోతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తెలుగు, త‌మిళం లో తిరుగులేని స్టైలిష్ మేక‌ర్ గా గుర్తింపుపొందిన జ్ఙాన‌వేల్ రాజా నిర్మాత‌గా, సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడ‌క్ష‌న్‌-12 గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపోందుతున్న చిత్ర వివ‌రాలు ఈ రోజు చెన్నై లో పాత్రికేయుల స‌మావేశంలో తెలిపారు. 2016 స‌మ్మ‌ర్ లో స‌రైనోడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌ట‌మేకాక 2016 బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా ఇప్ప‌టికి చెర‌గ‌ని ...

Read More »

నా భర్తతో గడిపినా తప్పేనా?

sonu-gowda

సెలబ్రిటీల లైఫ్ స్టైల్, వారి పర్సన్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహపడుతుంటారు. ఆ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో కొందరు కొందరు హీరో, హీరోయిన్లు, పొలిటీషియన్స్ కు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను నెట్ లో పెడుతూ ఉండారు. ఈ బాధలు స్టార్ హీరోయిన్లకు సైతం తప్పలేదు. తాజాగా కన్నడ హీరోయిన్ సోనూ గౌడా కూడా కూడా అలాంటి సమస్యే ఎదుర్కుంటోంది.  సోనూ తన భర్తతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఎవరో రికార్డ్ చేసి ఫోటోలను, వీడియోలను నెట్ లో పెట్టారు. కొన్ని ...

Read More »

కళ్యాణ్‌రామ్‌, పూరిల ‘ఇజం’కు 1 మిలియన్‌ వ్యూస్‌

ism one million views

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విడుదలైన 48 గంటలలోపే ఈ టీజర్‌ 1 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రంలోని కళ్యాణ్‌రామ్‌ లుక్‌కి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ ...

Read More »