info@manadailynews.com
Breaking News

Tag Archives: tolikodi

మరణ ధ్రువీకరణ పత్రాలకు ఆధార్‌

aadhar

మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్‌ 1 నుంచి మరణ ధ్రువీకరణ నమోదుకు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.  మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేవారికి చనిపోయిన వారి ఆధార్‌ సంఖ్య తెలియకపోతే ‘నాకు తెలిసినంతవరకు మృతుడికి ఆధార్‌ కార్డు లేదు’ అనే సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Read More »

పామును మింగిన చేప!

snake

పాములు తన ఆహారంకోసం ఇతర జీవులను మింగితే అదే పాముని మింగింది చేప. అలాంటి ఘటనే ఇండియాలో చోటు చేసుకుంది. పాము తన ఆహరం కోసం కనిపించిన చేపని మింగ బోయింది. పాము ఎక్కడ తనను మింగుతుందో అనుకుని ఆ పాముని మింగబోయింది చేప. వీటి మధ్య జరిగిన పోరులో దురదృష్టవశాత్తూ రెండూ మరణించాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More »

ముగ్గురు మగాళ్లు ఒక్కటయ్యారు!

three mens

ఇప్పటిదాకా స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం చూసాము. కానీ ముగ్గురు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. కొలంబో దేశం గత సంవత్సరం స్వలింగ సంపర్కుల పెళ్ళికి అధికారికంగా ఒకే చెప్పింది. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియో వైరల్ ఐంది. ఈ ముగ్గురిలో ఒక్కడైన నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడుతూ ‘మేము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా కున్న హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నానని ఈ వీడియోలో పేర్కొన్నాడు. జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, ...

Read More »

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI died

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్ లోనే తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఉద్యోగంలో ...

Read More »

తాతలయిన మంత్రులు

ministers

ఎప్పుడు ప్రజల సమస్యలతో, పరిపాలనలో తీరిక లేకుండా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఇద్దరు తాతలయ్యారు. అప్పుడే పుట్టిన బుడ్డోడిని ఎత్తుకుని మైమరచిపోయారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి రెండు సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆ ఇద్దరు మంత్రుల ఆనందానికి అవధుల్లేకుండా

Read More »

‘బిగ్‌ బాస్‌’ షోలో ఎన్టీఆర్‌

ntr big boss

తెలుగులో అత్యంత ప్రజాభిమానం పొందిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ‘స్టార్ మా’. హిందీలో  సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో బాగా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. కుర్చీలో కూర్చోన్న ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ ...

Read More »

అనుష్క శర్మకి ఏమైంది?

pari anushka sharma

చూడగానే ఆకట్టుకొనే రూపం.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటన.. అనుష్క శర్మ సొంతం.. అయితే ఇప్పుడు నీలికళ్ళతో మొఖం అంత మచ్చలతో భయంకరంగా కనిపిస్తుంది. విషయానికొస్తే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనుష్క ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అనుష్క వ్యవహరిస్తోంది. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై ...

Read More »

హిందీ నటి కృతిక చౌదరి మృతి

kruthi chowdary

బాలీవుడ్ మోడల్ మరియు నటి కృతిక చౌదరి(30) అనుమానాస్పదంగా చనిపోయింది. సోమవారం (జూన్ 12) సాయంత్రం ముంబైలోని అంధేరిలోని తన ఇంటి నుంచి వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలి వెళ్లారు. ఆమె నిర్జీవంగా పడిఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆమె లోపల ఉంటే బయట  తాళాలు ఎవరు వేసి ఉంటారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మరణం వెనుక హత్య ఉదంతం ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితమే ...

Read More »

వేటాడే స్పైడర్ గా వచ్చిన మహేష్

spyder first look

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గూఢాచారిగా నటిస్తున్నాడు. డైరెక్టర్ మురుగదాస్, ఎన్వీఆర్ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.మహేష్. ఈ చిత్ర యూనిట్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ అవతారంలో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఒకటి శత్రువును వేటాడే సీన్ కాగా మరొకటి రొమాంటిక్ గా  కనిపించాడు.  స్పైడర్ ఫస్ట్ లుక్ ...

Read More »