info@manadailynews.com
Breaking News

Tag Archives: telugu film news

సెకండ్ షెడ్యూల్‌లో ‘ర‌క్ష‌క‌భ‌టుడు’

richa

రిచాప‌నై, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ఇటీవ‌ల ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను నుండి చాలా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోని ఈ సినిమా గురించి…. దర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ – “నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌క్ష‌, జ‌క్క‌న్న సినిమాల‌ను ప్రేక్షకులు బాగా ఆద‌రించారు. ఇప్పుడు చేస్తున్న ర‌క్ష‌క‌భ‌టుడు ఈ రెండు సినిమాల‌ను మించేలా రూపొందిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్‌తో ...

Read More »