info@manadailynews.com
Breaking News

Tag Archives: telangana

కుటుంబ కలహాలతో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో బావిలో దూకి బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది.  మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో జరిగింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

ఫిట్స్‌తో 8వ తరగతి విద్యార్థిని మృతి

కర్నూలు జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్ద 8వ తరగతి విద్యార్థిని ఆశాలతకు ఫిట్స్‌ రావడంతో బస్సులోనే మృతి చెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని దగ్గరలోని  ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

స్కూటర్‌-లారీ ఢీ.. ఒకరి మృతి

స్కూటర్‌- లారీ ఢీ కొన్న ఘటన చంద్రగిరి మండలం పాకాలవారిపల్లె దగ్గర హైవేపై జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

తండ్రి మరణాన్ని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గొల్లప్రోలు రూరల్(తూర్పు గోదావరి జిల్లా)‌ తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజనీరింగ్‌ కళాశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించాడనే బెంగతో చేబ్రోలులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల మేడపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చామవరం గ్రామానికి చెందిన యవతి కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి 8 సంవత్సరాలు అయినా తండ్రి ప్రేమను మరువలేక పోయింది. అప్పటి నుంచి మనో వేదనకు గురవుతోంది. దీంతో బుధవారం ఈ ఘటనకు ...

Read More »

కాకినాడలో నిప్పంటించుకుని మహిళ మృతి

2

నది రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. కలెక్టరేట్‌ వెనుక రోడ్డులోని కాకినాడ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి కార్యాలయం ఎదురుగా మధ్యాహ్నం 12.40 గంటలకు సుమారు 35 సంవత్సరాల మహిళ వచ్చింది. ఒక కూల్‌డ్రింక్‌ సీసాలో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు చూస్తుండగానే ఆమె దేహం మంటల్లో కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు శరీరం అంతా వ్యాపించడంతో రక్షించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పోస్టుమార్టం ...

Read More »

రాజమండ్రిలో హైద్రాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1y

మరో ఇద్దరికి తీవ్రగాయాలు అతివేగమే ప్రమాదానికి కారణం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడడంతో హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ మెహిదీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంగేటి వంశీకృష్ణ(35) మృతి చెందాడు. అతని స్నేహితులు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విశ్రాంత విజిలెన్స్‌ విభాగం మేనేజర్‌ మోహన్‌రావు కుమారుడైన వంశీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. మోరంపూడి సెంటర్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న బాలాజీ అతి వేగంగా కారుతో రిలయన్స్‌ పెట్రోల్‌ ...

Read More »

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI died

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకరర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్ లోనే తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఉద్యోగంలో ...

Read More »

2495 ఉద్యోగాలకు సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్

crpf jobs notification

ఖాళీలు : 2,945 అర్హత (Qualification): టెన్త్‌ – 10th Class ఆఖరు తేదీ (Last Date): 2017 మార్చి 1 సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (Central Reserve Police Force – CRPF) (సీఆర్‌పీఎఫ్‌ ) వివిధ రాష్ట్రాల్లో 2495 కానిస్టేబుల్‌ (Conistable posts) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 2945 Total Posts : 2495 వివిధ రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు తెలంగాణ – 100 ఆంధ్రప్రదేశ్ – 137 ఉత్తరప్రదేశ-343, తమిళనాడు-200, బీహార్‌-189, మహారాష్ట్ర-183, అసోం-140, ...

Read More »