info@manadailynews.com
Breaking News

Tag Archives: jr ntr

‘బిగ్‌ బాస్‌’ షోలో ఎన్టీఆర్‌

ntr big boss

తెలుగులో అత్యంత ప్రజాభిమానం పొందిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ‘స్టార్ మా’. హిందీలో  సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో బాగా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. కుర్చీలో కూర్చోన్న ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ ...

Read More »

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంగా ‘జై.. లవ కుశ’

jai laka kusa

జూనియర్ ఎన్టీఆర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని,  ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More »

ఎన్టీఆర్ సినిమాకి నిర్మాతగా కళ్యాణ్ రామ్

ntr-kalyanram

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘టెంపర్ ‘ , ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గారేజ్ ‘ చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ ...

Read More »

రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

jr ntr

నంద‌మూరి వార‌సుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశారు. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావుగా మార‌డం ఇష్టం లేని అబ్బాయి సినిమాల‌కే ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్య్పూల‌లో జూనియ‌ర్ రాజ‌కీయాల‌పై త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. రాజ‌కీయాల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు తీవ్ర అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. అలాగే, త‌న‌కు సినిమాలే ముఖ్య‌మని రాజ‌కీయాలు కాద‌ని తెగేసి చెప్పారు. వాస్త‌వానికి సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌నే గ‌తంలో చంద్ర‌బాబు త‌ర‌ఫున జూనియ‌ర్ రాష్ట్ర‌మంతా ...

Read More »

‘జనతాగ్యారేజ్‌’లో ఒక పాట కోత

janatha garage

జనతాగ్యారేజ్ రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్న సినిమా. ఈ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రంలో కంటెంట్ ఎక్కువైందని పది నిముషాల సీన్లను  తొలగించారని వార్తలు వచ్చాయి. అయితే డైరెక్టర్ కొరటాల ఈ వార్తలను తీసిపడేశాడు. తెలుగులో ఒక్క ఒక్క కొత్త పెట్టలేదని. మలయాళ వెర్షన్‌లో మాత్రం కోత పెట్టినట్లు చెప్పాడు. చిత్రం రెలీసుకి ముందు ఎటువంటి కోతలు చేయలేదని అన్నాడు. రిలీజయ్యాక ప్రేక్షకుల స్పందన చూసి ఇంకో పది నిమిషాల కంటెంట్ పెంచాలని ...

Read More »

ఎన్టీఆర్‌ అభిమాను క్షమించమన్న మోహన్‌లాల్‌!

mohan lal

ఆయన మలయాళంలో సూపర్ స్టార్, లెజెండరీ కథానాయకుడు. సౌత్ సినిమా అన్ని భాషల్లో గొప్ప పేరున్న నటుడు మోహన్‌లాల్‌. అంత పెద్ద హీరో అయినా ఎన్టీయార్‌, కొరటాల శివ అడగ్గానే ‘జనతా గ్యారేజ్‌’లో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇంత పెద్ద నటుడు ఎన్టీయార్‌ అభిమాను క్షమించమని వీడియో ద్వారా అడిగాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జనతా గ్యారేజ్‌’ ఆడియో విడుదల శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఈ సినిమాలో నటించిన అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అనారోగ్యం కారణంగా సమంత.. ...

Read More »

రికార్డులు బ్రేక్ చేస్తోన్న ‘జనతా గ్యారేజ్’ టీజర్

jr ntr janatha garaje teaser

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అద్భుతంగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. ఈ చిత్రం టీజర్ తోనే ఎన్టీఆర్ రికార్డ్ల మోత మోగిస్తున్నాడు. గతంలో సర్దార్ గబ్బర్సింగ్ టీజర్ రిలీజ్ అయిన సమయంలో 24 గంటల్లో 41 వేల లైక్స్తో సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ కేవలం 100 నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ను సాధించింది. అంతేకాదు 15 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది జనతా ...

Read More »

ఇరగదీస్తున్న మలయాళం మామ

janatha garage mohan lal

తెలుగు సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు ‘జనతాగ్యారేజ్’ సినిమా గురుంచే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ డైరక్షన్ వహిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్టలుక్ ని మలయాళం ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ కి మావయ్యపాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ ...

Read More »

‘గరుడ’కు ఒకే చెప్పిన ఎన్టీఆర్‌?

garuda

నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ రికార్డులని తిరగ రాశాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింప చేసిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. గ‌తంలో వినిపించిన వార్త‌ల ప్ర‌కారం ఈ సినిమాకు గ‌రుడ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబందించిన వార్త‌ ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. తార‌క్ గ‌రుడ సినిమాకు ...

Read More »