info@manadailynews.com
Breaking News

Tag Archives: died

కుటుంబ కలహాలతో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో బావిలో దూకి బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది.  మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో జరిగింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

ఫిట్స్‌తో 8వ తరగతి విద్యార్థిని మృతి

కర్నూలు జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ వద్ద 8వ తరగతి విద్యార్థిని ఆశాలతకు ఫిట్స్‌ రావడంతో బస్సులోనే మృతి చెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని దగ్గరలోని  ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

స్కూటర్‌-లారీ ఢీ.. ఒకరి మృతి

స్కూటర్‌- లారీ ఢీ కొన్న ఘటన చంద్రగిరి మండలం పాకాలవారిపల్లె దగ్గర హైవేపై జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

తండ్రి మరణాన్ని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

గొల్లప్రోలు రూరల్(తూర్పు గోదావరి జిల్లా)‌ తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజనీరింగ్‌ కళాశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించాడనే బెంగతో చేబ్రోలులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల మేడపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చామవరం గ్రామానికి చెందిన యవతి కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి 8 సంవత్సరాలు అయినా తండ్రి ప్రేమను మరువలేక పోయింది. అప్పటి నుంచి మనో వేదనకు గురవుతోంది. దీంతో బుధవారం ఈ ఘటనకు ...

Read More »

రాజమండ్రిలో హైద్రాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1y

మరో ఇద్దరికి తీవ్రగాయాలు అతివేగమే ప్రమాదానికి కారణం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడడంతో హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ మెహిదీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దంగేటి వంశీకృష్ణ(35) మృతి చెందాడు. అతని స్నేహితులు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విశ్రాంత విజిలెన్స్‌ విభాగం మేనేజర్‌ మోహన్‌రావు కుమారుడైన వంశీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. మోరంపూడి సెంటర్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న బాలాజీ అతి వేగంగా కారుతో రిలయన్స్‌ పెట్రోల్‌ ...

Read More »

కొడుకు చావును చూసి తల్లి గుండె పగిలింది

కన్న కొడుకు చావును తట్టుకోలేని ఓ తల్లి గుండె ఆగి చనిపోయింది. ఈ ఘటన గురువారం జమ్మికుంట కరీంనగర్ జిల్లా మండలం ఇల్లంతకుంటలో జరిగింది. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చనిపోయాడు. ఆస్పత్రి నుంచి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో కన్నా కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి నాగమ్మ(70) తట్టుకోలేక బోరున విలపిస్తూ ప్రాణాలు వదిలేసింది. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి

Read More »

ఈశాన్య భారతాన్ని కుదిపేసిన భూకంపం

సోమవారం తెల్లవారుజామున 4.40గంటలకు భారత్‌- మయన్మార్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. సుమారు 8సెకన్ల పాటు భూమి కంపించగా, దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా బంగాల్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, అసోం రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగాల్‌లోని సిలిగుడిలో భూప్రకంపనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. మణిపూర్‌లోని టామెంగ్లాంగ్‌ ...

Read More »