info@manadailynews.com
Breaking News

ప్రీతి జింతా రహస్య పెళ్లి చేసుకుంది

priety zinga

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా రహస్యంగా వివాహం చేసుకుంది. అమెరికా బాయ్ ఫ్రెండ్ జీని గుడెనఫ్ ను లాస్ ఏంజిల్స్ లో పెళ్ళిచేసుకుంది. ఈ విషయం ఎక్కడా పొక్కకుండా జాగ్రతపడింది. తాజాగా వీరి వెడ్డింగ్ కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. ప్రీతి-జీని గుడెనఫ్ పెళ్లాడిన పెళ్లి మండపానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. వీరి వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందని అనుకుంటున్నారు. ప్రీతి జింతా వివాహం జరిగినట్లు గతంలో అనేక సార్లు వార్తలు వచ్చాయి. ప్రీతి జింతా వివాహం గురించి వార్త వినగానే ఈ పెళ్లి వార్త కూడా పుకారే అని అంతా అనుకున్నారు. అయితే ప్రీతి జింతాకు విషెస్ చెబుతూ బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఫరాఖాన్, కబీర్ బేడీ తదితరులు ట్వీట్ చేయడంతో ప్రీతి వివాహం జరిగినట్లు అంత అనుకుంటున్నారు.

preity zinta