info@manadailynews.com
Breaking News

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లు

గత

కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజిలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజి గేట్లు ఎట్టి సముద్రంలోకి నీళ్లు వదిలారు.