info@manadailynews.com
Breaking News

ఈ యాప్ ద్వారా అసలు/నకిలీ తెలుసుకోండి

2000-rs-note

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోడానికి దళారులు డూప్లికేట్ నోట్లను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఒక చిట్కా ఉంది. రెండు వేల రూపాయల నోటుని మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లో మోడీ-కీ-నోట్ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ప్రధాని మోడీ స్పీచ్ వస్తుంది. దీని ద్వారా రెండు రూపాయల నోటు అసలు ఏదో నకిలీ ఏదో తేలిపోతుంది.