వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నూజివీడు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాల్‌మనీ కేసులో తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి పేపర్ పై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే… ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది.
జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
