info@manadailynews.com
Breaking News

వేటాడే స్పైడర్ గా వచ్చిన మహేష్

spyder first look

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గూఢాచారిగా నటిస్తున్నాడు. డైరెక్టర్ మురుగదాస్, ఎన్వీఆర్ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.మహేష్. ఈ చిత్ర యూనిట్ మహేష్ బాబును జేమ్స్ బాండ్ అవతారంలో రెండు పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఒకటి శత్రువును వేటాడే సీన్ కాగా మరొకటి రొమాంటిక్ గా  కనిపించాడు.  స్పైడర్ ఫస్ట్ లుక్ చేస్తే జేమ్స్ బాండ్ ను గుర్తుకుతెచ్చాడు ప్రిన్స్. ఇక మహేష్ బాబు అభిమానులకు పండగే పండగ. ఇటీవలే వియత్నాంలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర షూటింగ్.. శరవేగంగా సాగుతోంది.

Mahesh babu spider 1Mahesh Babu Spider