info@manadailynews.com
Breaking News

పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టే

lokesh

పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టేనని అంతే కాక పార్టీ పెద్దల ఒత్తిడి మేరకే తాను మంత్రిని అయ్యాయని మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నం  పర్యటనలో ఉన్న లోకేష్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రూ. 50 లక్షలతో నూకాలమ్మ ఆలయ ఆవరణలో నిర్మించనున్న కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. రూ. కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్లు, డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు కార్యకర్తలతో లోకేష్ భేటీ అయ్యారు.