info@manadailynews.com
Breaking News

లిబియాలో విమానం హైజాక్

libyan-plane-hijack

లిబియన్ ఆఫ్రిఖియాహ్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ A320 అనే విమానం శుక్రవారం హైజాక్ అయ్యింది. విమానాన్ని మాల్టీస్ గ్రూప్ హైజాక్ చేసినట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో 118 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు హైజాకర్లు ఉంది ఉంటారని అధికారులు అన్నారు. కానీ వాళ్ల డిమాండ్స్ మాత్రం వెల్లడించటంలేదని, విమానాన్ని బాంబులతో పేల్చివేస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది అంటున్నారు. హైజాక్ అయినా సమయంలో విమానం లిబియా నుంచి ట్రిపోలి వెళుతుంది. హైజాక్ చేసిన అనంతరం మాల్టా ఎయిర్ పోర్టులో దించారు. దీంతో మాల్టా ఎయిర్ పోర్టు మొత్తం హైఅలర్ట్ ప్రకటన చేశారు. సైనికులు ఆ విమానాన్ని చుట్టుముట్టారు.