info@manadailynews.com
Breaking News

హైదరాబాదులో 300 కంపెనీలతో జాబ్ మేళా

job mela

ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెల ఈ నెల 21,22 తేదీల్లో సికింద్రాబాదులోని కీస్ హై స్కూలులో (keys high school secunderabad) జాబ్ మేళా జరగనుంది. ESI, EPF కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ,ESI బోర్డు సభ్యుడు కే.దిలీప్ కుమార్ వెల్లడించారు. జాబ్ మేళాలో కోటక్ మహీంద్రాబ్యాంక్ (kotak mahindra bank), టాటా (tata), ఫ్లిప్ కార్ట్ (flipkart) వంటి 300కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చూచించారు.