info@manadailynews.com
Breaking News

టీజర్స్

‘దొరికిన వాణ్ని తురుముదాం.. దొరకని వాణ్ని తరుముదాం’

balaiah

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌లో బాలయ్య విశ్వరూపం చూపించాడు. ”మా జైత్రయాత్రను గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా శరణా.. రణమా” అన్న డైలాగ్‌తో ట్రైలర్ మైదలై బాలయ్య అభిమానులను, సినీ ప్రేమికులను కట్టి పడేసింది. ”దొరికిన వాణ్ని తురుముదాం.. దొరకని వాణ్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం” డైలాగులతో బాలయ్య గర్జన అదిరిపోయింది.   ...

Read More »

అమితాబ్‌ ‘పింక్‌’ సినిమా ట్రైలర్‌

pink movie official trailer

అమితాబ్‌ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పింక్‌’. తాప్సి, కీర్తి కుల్హారి, ఆండ్రియా తరియాంగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ధ రాయ్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైలర్‌ విడుదల చేశారు. రైజింగ్‌ సన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రష్మి శర్మ, షూజిత్‌ సర్కార్‌లు నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.

Read More »