info@manadailynews.com
Breaking News

బిజినెస్

ఇకపై ప్రతి కాల్ డ్రాప్‌కు రూ.1 ఇస్తారు

మీ స్నేహితులకి సందేశం పంపుతున్న, మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నకాల్‌డ్రాప్ అయ్యిందా? ఇకపై బాదపడాల్సిన అవసరం లేదు. ప్రతి కాల్ డ్రాప్‌కు మీకు పరిహారం టెలికామ్ సర్సీస్ ప్రోవిడర్లె మీకు ఇస్తారు. రోజుకు 3 కాల్ డ్రాప్‌లు జరిగితే సర్వీస్ ప్రొవైడర్ ప్రతి కాల్ డ్రాప్ కు రూ. 1 చెల్లిస్తారు. జనవరి 1 నుంచే ఈ కాల్‌డ్రాప్ పరిహార చెల్లింపు ఉత్తర్వు అమలులోకి వ చ్చిందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండి యా(ట్రాయ్) చైర్మన్ ఆర్‌ఎస్. శర్మ తెలిపారు.

Read More »

వే2 ఎస్‌ఎంఎస్ ఇప్పుడు వే2 అయ్యింది

ఉచితంగా సంక్షిప్త సందేశాలను పంపాలంటే వే2 ఎస్‌ఎంఎస్ ను విరివిరి గా వాడుతుంటాం. ఇప్పుడు ఇది తాజాగా తన పేరును వే2గా మార్చుకుంది. కేవలం సంక్షిప్త సందేశాలకే పరిమితం కాకుండా తన సేవలను  మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లతో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ తదితర 8 భారతీయ ప్రాంతీయ భాషల్లో షార్ట్ న్యూస్‌ను కూడా అందించనున్నట్లు వే 2 ఆన్‌లైన్ ఫౌండర్, సిఈవో రాజు వనపాల తెలిపారు. 45 మిలియన్ యూజర్లకు ఉచిత సంక్షిప్త సందేశాలను అందించిన తాము వే2 యాప్‌ను ...

Read More »

పసిడి పెరిగింది

అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో సోమవారం బంగారం ధర పెరిగింది. 99.9 స్వచ్ఛత గల బంగారం ధర రూ. 70 పెరిగి రూ. 25,600లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోలు పెరగడం ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. వెండి కేజి ధర రూ. 50 పెరిగి రూ. 33,850కి చేరుకుంది. కొనుగోలు పెరగడం ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ పేర్కొంది.

Read More »