info@manadailynews.com
Breaking News

Author Archives: Suresh babu

మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని ప్రారంభించిన మన చంద్రబాబు

Capture

ఆధునిక వైద్య పరికరాలు సకల హంగులతో వాహనం మురళీమోహన్ బాటలో నడవాలి.. ఎంపీలకు చంద్రబాబు పిలుపు రూ.1.175 లక్షలతో తయారు చేసిన మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీని అభినందస్తూ ఎంపీ నిధులతో మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారని, ఆయన బాటలో మిగిలిన ఎంపీలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ మురళీమోహన్ రాష్ట్రంలో చంద్రన్న సంచార చికిత్స పేరుతో గ్రామలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ వాహనం అందుబాటులోకి ...

Read More »

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లు

గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజిలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజి గేట్లు ఎట్టి సముద్రంలోకి నీళ్లు వదిలారు. 

Read More »

డాలరు విలువ 70రూపాయలు

3

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం మరింత దిగజారి రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిమ మాంద్యం వదంతుల నేపథ్యంలో ఆదేశ కరెన్సీ భారీగా పతనమౌతుంది. దీంతో ఆ ప్రభావం మన కరెన్సీపై పడింది. యూఎస్‌ కరెన్సీ దిగుమతిదార్లు, బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో రూపాయి బలహీన పడుతోందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. నేడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 11.15 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల ...

Read More »

చంద్రబాబుకి రక్ష కట్టిన చిన్నారులు

DAS_4471 (2)

ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన బచ్ పన్ ప్లే స్కూల్ విద్యార్థులు మరియు సిబ్బంది. ముఖ్యమంత్రికి చిన్నారులు రక్షను కట్టారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి పిల్లలను ఎత్తుకుని ఫొటోలు దిగారు.

Read More »

రెండు కోట్ల ఎకరాలకు నీరందించాలన్నదే లక్ష్యం

DAS_4651

ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశం  పోలవరం పునరావాస చర్యలు డిసెంబర్ కి పూర్తి కావలి : సీఎం ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలను రూపొందించుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మొత్తం రెండు కోట్ల ఎకరాల కు నీరందించాలి.. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్థ నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ...

Read More »

నరెగా పనులు ప్రజల్లో సంతృప్తినివ్వాలి

MNREGA

పశు గణాభివృద్దీ, పాడిపరిశ్రమపై పోర్టల్ పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి : చంద్రబాబు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం (నరెగా) పనులను అన్ని ప్రభుత్వ శాఖలు ఉమ్మడి వ్యూహంతో పూర్తి చేసి ప్రజల్లో సంతృప్తి కలిగేలా ప్రణాళికలు అమలు చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నరెగా పనుల ప్రగతిని ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. 11 ప్రభుత్వ శాఖల్లో గత వారంలో 134 కోట్ల రూపాయలు ఖర్చు తో వివిధ నరెగా పనులు పూర్తి అయ్యాయని సంబంధిత ...

Read More »

ప్రజా రాజధాని అమరావతికి విరాళాల వెల్లువ

DAS_4145

రూ. 1.28 లక్షల విరాళమిచ్చిన ఆటోడ్రైవర్ రూ.5 లక్షలు విరాళమిచ్చిన ప్రవాసాంధ్రులు రూ. ౩౦ లక్షల విరాళం అందించిన ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ రాజధాని నిర్మాణానికి రూ. 1,28, 575 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ ఆటోడ్రైవర్ అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివ సాయి ప్రసాద్ తో కలిసిన సురేష్ ఈ మేరకు చెక్కును సమర్పించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది విరాళమిచ్చినట్లు విజయవాడ గుణదలకు ...

Read More »

మరింత వేగంగా రాజధాని పనులు

CRDA Meeting

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సిఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్, ఇతర అధికారుల నివాసాలకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్ లోగ పూర్తి చేయడానికి పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టవర్ల ఆకర్షణీయంగా , ఉన్నత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒక టవర్ లో నివాసాలను కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రతి ...

Read More »

కుటుంబ కలహాలతో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో బావిలో దూకి బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది.  మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Read More »