బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తన వికృత చేష్టలతో అమాయక ప్రజలపైన విరుచుకుపడుతుంది. భారత్ బలోచిస్తాన్ లో జరుగుతున్నా మారణహోమాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తడమే ఇందుకు కారణం.