info@manadailynews.com
Breaking News

‘రోబో 2.0’లో అక్షయ్ రూపం?

Akshay Kumar robo 2.0

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘రోబో’ అఖండ విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా ‘రోబో 2.0’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్‌కుమార్‌ ఇలానే కనిపిస్తాదంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్దపెద్ద కనుబొమ్మలు, నల్లటి దుస్తుల్లో ఉన్న అక్షయ్‌ షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలు ఆయన ఫ్యాన్‌ క్లబ్‌ పేరిట ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాయి. శంకర్ ‘ఐ’ మూవీలో నటీనటులను విభిన్న అవతారాల్లో చూపించాడు.

Akshay-Kumar-look-from-Rajinikanth-Robot-2